-
-
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర
Sri Madvirat Potuluri Veerabrahmendra Swamy Jeevita Charitra
Author: K. Veerabrahmachary
Pages: 200Language: Telugu
Description
14 ప్రకరణలలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రని వివరిస్తుందీ పుస్తకం.
అదనంగా, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సుప్రభాత స్తోత్రాన్ని, ప్రపత్తి స్తోత్రాన్ని, అష్టకాన్ని, మంగళహారతిని అందిస్తుంది.
వీరబ్రహ్మం గారి మాలధారణ దీక్షా విధానం గురించి, పూజావిధానం గురించి తెలియజేస్తుందీ పుస్తకం. ఇంకా ఈ పుస్తకంలో బ్రహ్మంగారి వీరనామాలు, పాటలు, బ్రహ్మంగారి మఠం సమీపంలోని ఇతర దర్శనీయ స్థలాల వివరాలు పొందుపరచబడ్డాయి.
Preview download free pdf of this Telugu book is available at Sri Madvirat Potuluri Veerabrahmendra Swamy Jeevita Charitra
Login to add a comment
Subscribe to latest comments
