• Sri Linga Puranam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ లింగ పురాణం

    Sri Linga Puranam

    Pages: 136
    Language: Telugu
    Rating
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    '2.50/5' From 2 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

* * *

అష్టాదశ పురాణాలలో పదకొండో పురాణం శ్రీ లింగ మహాపురాణం. "లైంగంతుగుల్ఫకం దక్షమ్" అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీ మహా విష్ణువు శరీరంలోని కుడి చీలమండగా వర్ణించబడింది. "తదేకాదశ సహస్రం హరమాహాత్మ్య సూచకం" అనే మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం పదకొండు వేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్థం అనే రెండు భాగాలుగా రచించబడింది. పూర్వార్థంలో 108 అధ్యాయాలు ఉండగా, ఉత్తరార్థంలో 57 అధ్యాయాలున్నాయి. పరమేశ్వర తత్త్వాన్ని సంపూర్ణంగా వివరించే మహాపురాణం ఇది.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Linga Puranam