-
-
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శతకం
Sri Laxmi NarasimhaSwamy Shatakam
Author: Sadhanandam
Publisher: Self Published on Kinige
Pages: 22Language: Telugu
Description
నేటి స్కూళ్ళలో గదుల మధ్య పుస్తకంలోని పాఠాలు చెబుతున్నారు కానీ జీవిత పాఠాలు నేర్పడం లేదు. విద్యార్థులకు పాఠాలు నేర్పి జీవితంలో గొప్ప వ్యక్తులను తయారుచేసేందుకు, లక్ష్యాలను, గోల్స్లను సాధించాలని బట్టి పట్టి నాలుగు గోడల మధ్య బంధించి చదివిస్తున్నారు. ఒక వేళ ఆ గమ్యాలను చేరుకోలేనినాడు సాదాసీదాగా కూడా ఉన్నంతలో బతకడం నేర్చుకొని తర్వాతనైనా మన కలలను సాధించుకోవాలి, అంత వరకు ఓపిక పట్టాలి అని చెప్పడం లేదు, విద్యార్థులు కూడా అది గ్రహించడం లేదు. ఈ లోపే జరగరానిది జరిగిపోతోంది. కొంతమంది జీవితాలు రాలిపోతున్నాయి.
పూర్తిగా మన జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలను, సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో కొద్దిమాటల్లో చెప్పడానికి ఈ శతకంలో ప్రయత్నించాను. వాటిని చదివి జీవితంలో ఎప్పటికైనా సమస్యలు సృష్టించని సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిద్దాం.
- ములుక సదానందం
Preview download free pdf of this Telugu book is available at Sri Laxmi NarasimhaSwamy Shatakam
Login to add a comment
Subscribe to latest comments
