• Sri Lakshmi Haram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 125.28
    139.2
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ లక్ష్మీహారం

    Sri Lakshmi Haram

    Pages: 170
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ లక్ష్మీ నిధి" పుస్తకం రెండవభాగం - "శ్రీ లక్ష్మీహారం".

* * *

శ్రీ లక్ష్మీహారం ఎందుకు రాయాల్సి వచ్చింది?!

ఆరునెలల క్రితం శ్రీలక్ష్మీనిధి పుస్తక గ్రంథాన్ని మీ ముందు వుంచాను. ఇంతటి ఘన విజయం ఇచ్చినందకు అపూర్వంగా అభినందనగా ఎంతో మంది ఫోన్‌ ద్వారా నన్ను సంప్రదించారు. ఇన్ని సంవత్సరాల రచనా వ్యాసంగంలో శ్రీలక్ష్మీనిధి గూర్చి ఎంతో మంది ఫోన్‌ చెయ్యటం నాకు తొలి అపూర్వ అనిర్వచనీయమైన అనుభూతి.

అలా ఫోన్‌ చేసిన వారు ఎన్నో సందేహాలను వెళ్ళబుచ్చారు. శ్రీలక్ష్మీనిధిలో అవి లేవని చెప్పారు. మరో పుస్తకం రాయమన్నారు. అందువల్లే శ్రీలక్ష్మీహారం మీకు అందిస్తున్నాను. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ధనం కోసం ఇన్ని నీచాలు చేస్తున్నారా, నేను చెప్పింది చాలా తక్కువనిపించింది. అందుకే ఈ శ్రీలక్ష్మీహారంలో శ్రీమహాలక్ష్మీదేవికి సంబంధించిన పూజలూ,
నైవేద్యాలూ, వ్రతాలూ, ఇంకా శ్రీరామాయణ, భారత, భాగవత, శ్రీదేవీభాగవతము ఇంకా అష్టాదశపురాణాలను శోధించాను. శ్రీమహాలక్ష్మీ దేవికి సంబంధించిన చాలా విషయాలను అవగాహన చేసుకున్నాను. మీకందిస్తున్నాను. శ్రీలక్ష్మీనిధిలోనే కాదు, ఈ లక్ష్మీహారంలో కూడ నేను రాసినదంతా నిజం... అలాగే ఉదాహరణలన్నీ పురాణ ఇతిహాసాల్లోంచి తీసుకున్నవే. ధన,
మాన, గౌరవ విషయాల్లో ఎవ్వరూ మోసపోకూడదనే నా ఈ ప్రయత్నం.....

- మైథిలీ వెంకటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Sri Lakshmi Haram