• Sri Koorma Puranamu
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంక్షిప్త శ్రీ కూర్మ పురాణము

    Sri Koorma Puranamu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ కూర్మపురాణంలో విష్ణువు యొక్క కూర్మావతారం యొక్క కథ చెప్పబడింది. ఇది లక్ష్మీ కల్పంలోనిది. ఈ పురాణంలో 17వేల శ్లోకాలున్నాయి.

దీనిలో 99 అధ్యాయాలున్నాయి. ఉత్తర భాగంలో 46, పూర్వభాగంలో 53 అధ్యాయాలున్నాయి.

ఇది నాలుగు సంహితలుగా విభజించబడింది. 1) బ్రాహ్మీ సంహిత 2) భాగవతీ సంహిత 3) సౌరీ సంహిత 4) వైష్ణవీ సంహిత.

17 వేల శ్లోకాలలో ప్రస్తుతం ఉన్నవి ఆరువేల శ్లోకాలే. వీటిలో ఎక్కువగా శివుని గురించీ, శక్తిని గురించీ ఉన్నాయి.

దీనిలో మొదట సృష్టి ప్రకరణం, తరువాత పార్వతి యొక్క తపస్సు, క్షేత్రాల మాహాత్మ్యం తెలియజేయబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Sri Koorma Puranamu