• Sri Koorma Mahapuranam
  • Ebook Hide Help
    ₹ 243
    270
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ కూర్మ మహాపురాణం

    Sri Koorma Mahapuranam

    Publisher: Victory Publishers

    Pages: 295
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ సంస్కృతి, నాగరికత, చరిత్రలను గురించిన సంపూర్ణ జ్ఞానం కోసం పురాణ అధ్యయనం తప్పనిసరి. పురాణాలు ఈ ప్రాచీన దేశపు సంస్కృతి, ఆచార వ్యవహారాలు, నాగరికత, చరిత్రలను గురించి తెలిపే కొలదండాలు. వీటిని క్షుణ్ణంగా తెలుసుకొనని ఎటువంటి అధ్యయనమైనా, భారతదేశానికి సంబంధించినంత వరకు అసంపూర్ణమే.

కృష్ణద్వైపాయన వేదవ్యాస మహర్షి కృతమైన భారతీయ పురాణసాహిత్యం అంటే అష్టాదశ (18) మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు గల మొత్తం సాహిత్యం. అష్టాదశ మహాపురాణాలలోను 15వ పురాణం శ్రీ కూర్మమహాపురాణం. సుమారు 6000లకు పైగా శ్లోకాలుగల ఈ పురాణం, పురాణాలన్నింటిలోకి అతిచిన్నది.

ఈనాటివరకు సంపూర్ణంగా వచనరూపంలోకి రాలేదు. ధర్మ, అర్ధ, కామ, మోక్ష, ప్రతిపాదకమైన ఈ పురాణం ఇప్పుడు తేట తెలుగు వచనంలోనికి తీసుకొని రాబడింది. కూర్మపురాణ సంస్కృత గ్రంథం కూడా తెలుగు వారి చేతనే 1875లో తొలిసారిగా సంపూర్ణంగా వస్తున్న ఈ శ్రీ కూర్మ మహాపురాణం (వచనం) తెలుగువారి ప్రతి గృహాన్ని అలంకరించాలని మా ఆకాంక్ష.

Preview download free pdf of this Telugu book is available at Sri Koorma Mahapuranam