• Sri Kodanda Rama Satakamu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ కోదండ రామ శతకము

    Sri Kodanda Rama Satakamu

    Author:

    Pages: 28
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ రామ ప్రభువు మానవునిగా అవతరించిన విష్ణుదేవుడు. మానవుని మాననీయునిగా నిలుపు మర్యాద నతిక్రమించక పూజనీయుడయ్యు మునులను సేవించి మనకు ఆదర్శముగా నిలిచారు. రామనామమును స్మరించుటకు, మంత్రము జపించుటకు ప్రత్యేకముగా ఏ అర్హత అవసరంలేదు. కులమత ప్రసక్తి లేకుండా సర్వులు రామనామాన్ని ఆశ్రయించి తరించవచ్చునని ఈ శతకము సూచిస్తుంది. రాముని సేవించి తరించిన భక్తుల గూర్చి వివరించడమైనది. వరుసక్రమములోనే కాకుండా ఏ పద్యాన్నైనా చదువుకొనే సౌలభ్యము కలదు.

Preview download free pdf of this Telugu book is available at Sri Kodanda Rama Satakamu