• Sri Katyayani Vratamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ కాత్యాయనీ వ్రతం (free)

    Sri Katyayani Vratamu - free

    Publisher: Mohan Publications

    Pages: 42
    Language: Telugu
    Rating
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    4.33 Star Rating: Recommended
    '4.33/5' From 6 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ వ్రతము వివాహము కావలసిన కన్యలకు కల్పవృక్షం వంటిది. ఏడువారాలు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. 6వ వారం ఉద్యాపన జరపాలి. మంగళవారంనాడు సూర్యాస్తమయకాలములో వ్రతాన్ని ఆచరించాలి. పగలంతా పండ్లు పాలుతీసుకుని రాత్రి వ్రతమైన తరువాత భోజనం చేయాలి. ఈ వ్రతాచరణము వల్ల వివాహమునకు ప్రతిబంధకమయిన కుజదోషములు ఇతర ప్రతిబంధక దోషములు నివారణమై శీఘ్రముగా వివాహమై అఖండ సౌభాగ్యముతో తులతూగుతారు.