• Sri Kasi Viswanadha Prasastya Vaibhava Padya Satakamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ కాశీ విశ్వనాధ ప్రాశస్త్య - వైభవ పద్య శతకము

    Sri Kasi Viswanadha Prasastya Vaibhava Padya Satakamu

    Publisher: Kamodula Suribabu

    Pages: 45
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"శ్రీ కాశీ విశ్వనాధ ప్రాశస్త్య - వైభవ పద్య శతకము" కాశీ విశ్వేశ్వరుని నిరంతరం స్మరించే కవిగారి గుండెలోతుల్లోంచి పాతాళగంగలా వెలువడింది.

ప్రళయకాలంలో ప్రపంచం మునిగినా, కాశీక్షేత్రం అలాగే ఉంటుంది. విశ్వేశ్వరుడు పార్వతీ సమేతుడై మళ్లీ జీవజాలాన్ని సృష్టిస్తాడు. ఈ విశిష్టత వారణాశికి మాత్రమే ఉంటుంది. ఈ శతకంలో పంచ క్రోశ విస్తీర్ణమైన కాశీ క్షేత్ర విశేషాలన్నీ వర్ణితమైనాయి. గంగా మాహత్యం, గంగ హారతులుఅ కాంతులు కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

- పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

* * *

శ్రీ కాశీ క్షేత్ర ప్రాశస్త్య విశ్వనాధ వైభవ శతకము ఆద్యంతము భక్తి ప్రవాహ రసమాధుర్య తపో పుణ్యఫలము. విశ్వనాధ చరణ కమలాలు జీవితంలో ప్రధానంగా కొలిచి, తపించి, జపించి, తనివితీరా ఆస్వాదించి ప్రధానంగా జీవితంతో ముఖ్య అంగంగా పరితపించి, ప్రమోదించి ఆత్మానందం పొందే శ్రీ లక్ష్మీ నారాయణ గారికి ఆ విశ్వస, విశ్వపు, విశ్వమోహన విశ్వనాధుని అఖండ కరుణాకటాక్షములు మెండుగా ఉండాలని ఆ విశ్వనాధుని ప్రార్థిస్తున్నాము.

- వి. వి. సుందరశాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Sri Kasi Viswanadha Prasastya Vaibhava Padya Satakamu