-
-
శ్రీ కమలాత్మికా సాధన
Sri Kamalatmika Sadhana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 128Language: Telugu
కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.
దశమహావిద్యలలో పదవ మహావిద్య శ్రీ కమలాత్మికా దేవి. సకలైశ్వర్య ప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
శ్రీ కమలాత్మికా సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ కమలాత్మికా దేవి గురించి, వివిధ రకాలైన కమలాత్మికా మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ కమలాత్మికా అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాను.
నమస్కారాలతో....
- డా. జయంతి చక్రవర్తి
- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
as the purchased book can't be printed, this is USELESS.