• Sri Hiranyasulini Tantram
 • Ebook Hide Help
  ₹ 270
  300
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రీ హిరణ్యశూలినీ తంత్రమ్

  Sri Hiranyasulini Tantram

  Publisher: Mohan Publications

  Pages: 215
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

శ్రీ హిరణ్యశూలినీ తంత్రం వల్ల జీవితం సంగీతమయమౌతుంది. ఒక నృత్యమౌతుంది. ఒకగానమౌతుంది. అక్కడి నుండి మీరు వద్దన్నా అష్టఐశ్వర్యాలు మీ వెంట ఉంటాయి. ఇక మీకు ఎదుటివ్యక్తులతో పనిలేదు. మీలో మీరు తృప్తులౌతారు. మీరు పురుషులైతే మీ వ్యక్తిత్వంలోని అర్థభాగంలో మీ స్త్రీని, మీరంతా స్త్రీలైతే మీ పురుషుడిని మీలోనే పొందుతారు. మీరు ఏమీ ఎవరినీ యాచించవలసిన పనిలేదు. చివరికి దేవతలను కూడా !

మీరు అమరులౌతారు. జన్మమృత్యువులు ఉండవు. లంబికా యోగంలో మీ కొండ నాలుకనుండి స్రవిస్తున్న అమృతాన్ని త్రాగుతారు. మీకు ఈ సుదీర్ఘ… సాధనలో సహకరించిన ప్రకృతి శక్తులకు కృతజ్ఞత చెబుతారు. హిరణ్యం అంటే ఇది, ఇదే బంగారు బ్రతుకు. జడమైన బంగారు ఆభరణాలు కాదు. చేతనవంతమైన, సుగంధ భరతమైన, దివ్యమైన, అద్భుతమైన శాశ్వతమైన సుదీర్ఘ … జీవనం ఇకమీది.

- స్వామి మధుసూదన సరస్వతి

Preview download free pdf of this Telugu book is available at Sri Hiranyasulini Tantram