-
-
శ్రీ హనుమంత విజయం
Sri Hanumanta Vijayam
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 98Language: Telugu
Description
పరమభాగవతోత్తముడు, అతులిత బలధాముడు, రామాయణ మహామాలా రత్నమని కీర్తించబడే ఆంజనేయుని గాథ ఇది. సనాతన గాథాలహరి పేరుతో ఆచార్య వసునందన్ గారు వెలువరిస్తున్న కావ్యపరంపరలోని పుస్తకమిది. సరళత, హృద్యత చక్రాలుగా చేసి కావ్యరథాన్ని నడపడంలో సిద్ధహస్తులైన వసునందన్ గారు తెలుగు పాఠకలోకానికి అందించిన మరో మణిపూస"శ్రీ హనుమంత విజయం”.
Preview download free pdf of this Telugu book is available at Sri Hanumanta Vijayam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81