-
-
శ్రీ హనుమచ్చరిత్ర
Sri Hanumachcharitra
Author: Dr. K. Siva Satyanarayana
Publisher: Mohan Publications
Pages: 200Language: Telugu
Description
హనుమంతుని దివ్యమంగళ స్వరూపధ్యానంచేత క్షణికోద్రేకమైన విషయోన్మాదం విరిగిపోవాలి సుందరకాండ పారాయణ చేత జీవితకాండలో నివాసవాసనలనే రాక్షసులు నశించి జీవితమంతా హనుమంతుడధివసించిన మహోన్నత గంధమాదనమై ప్రకాశించాలి. హనుమాన్ చాలీసా పఠనమువల్ల మనహృదయంలో హనుమత్ చైతన్యం వెల్లివిరియాలి.
ఇది వచన రూపమున వెలువడిన సుందరకాండ అనుటలో ఏమాత్రము సంశయము లేదు. దీనిని చదివిన సుందరకాండ పారాయణ ఫలితము తప్పక లభించగలదు.
Preview download free pdf of this Telugu book is available at Sri Hanumachcharitra
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE