-
-
శ్రీ గురు చరిత్ర - సరస్వతి పబ్లికేషన్
Sri Guru Charitra Saraswati Publication
Author: K. Srimannarayana
Publisher: Saraswati Publication
Pages: 230Language: Telugu
Description
శ్రీ గురుచరిత్ర పారాయణం వలన మనకు శుభం కలగాలనే కోరిక గలవారు, ఈ క్రంది నియమములను తప్పకుండా పాటించి తీరాలి.
పారాయణ చేస్తున్నంత కాలం బియ్యం, పెసరపప్పు, దంచిన బెల్లం, నెయ్యివేసి ఎసరు వార్చకుండా ఉడకబెట్టినది తినాలి. ఇంకా రొట్టె కూడా తినవచ్చు.
-బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించి తీరాలి. చాపమీద పడుకోవాలి. పారాయణం పూర్తిచేసిన తరువాత బీదవారికి భోజనం పెట్టాలి. ఏదైనా అవాంతరం వలన పారాయణ చేయడానికి వీలులేనివారు శ్రీ దత్త - జయదత్త అని ప్రతిరోజు జపం చేయవచ్చు.
ప్రతిరోజూ శ్రీ గురుచరిత్ర పారాయణం పూర్తి అయిన తర్వాత ఈ దిగువ శ్లోకాన్ని యధాశక్తి పారాయణ చేస్తే ఆపదలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి.
శ్లో|| అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః |
స్మర్తృగామీ స్వభక్తానా ముద్ధర్తా భవసంకటాత్ ||
Preview download free pdf of this Telugu book is available at Sri Guru Charitra Saraswati Publication
Login to add a comment
Subscribe to latest comments

- ₹136.08
- ₹233.28
- ₹233.28
- ₹72
- ₹72
- ₹72