-
-
శ్రీ జ్ఞానేశ్వర్ మహరాజ్ జీవిత చరిత్ర
Sri Gnaneswar Maharaj Jeevita Charitra
Author: Charan Janamanchi
Publisher: Self Published on Kinige
Pages: 133Language: Telugu
Description
స్వయంగా త్రిమూర్తులే మానవరూపం దాల్చి, మానవజీవితాన్ని సాఫల్యం చేసి, అజ్ఞానపు పొరలనుంచి జ్ఞానపు వెలుగు చూపిన మంగళకారుల గూర్చి తెలుపునదే ఈ పుస్తకం.
ప్రజల మూర్ఖత్వాన్ని వారికే తెలియజేయడానికై వారు దున్నపోతుతో వేదాలు చదివించారు. పితృదేవతలను భూమి మీద ప్రత్యక్షపరచారు. ఇలా ఎన్నో లీలలు చేశారు. అంతేకాక ప్రజల్లో చైతన్యం తేవడం కోసం శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ 'జ్ఞానేశ్వరి' అను గ్రంధం వ్రాసి ప్రజలను ఉద్ధరింపచేసారు.
అలాంటి మహనీయుని చరిత్ర వ్రాసే అదృష్టం నాకు దక్కటం, నా పూర్వజన్మ సుకృతమే తప్ప, నా గొప్పతనం ఏమీ లేదు, నాకు అంత జ్ఞానంలేదు.
- చరణ్ జనమంచి
Preview download free pdf of this Telugu book is available at Sri Gnaneswar Maharaj Jeevita Charitra
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108