• Sri Ganesa Tattvamu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ గణేశ తత్త్వము

    Sri Ganesa Tattvamu

    Publisher: S.R. Book Links

    Pages: 94
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భాద్రపదమాసంలో గణపతిని ప్రధాన దైవంగా అర్చించే సంప్రదాయం మనకుంది. గాణపతులైన వారి దృష్టిలో గణపతియే పరబ్రహ్మ స్వరూపం.
నిజానికి మనమందరం గాణపతులమే.
అందుకే ఇప్పటికి కూడా ఏ దేవతా పూజ చేసినా మొదట గణపతి పూజ చేయకుండా ఆ దేవతా పూజను చేయము.
మన దృష్టిలో కూడా గణపతే ప్రధానదైవం.
అందుకనే కాలపంచాయతనంలో కూడా ఆయనకే ప్రథమ పూజ జరుగుతుంది.
ఇట్టి గణపతి యొక్క తత్వమును లీలనూ వివరించడానికి చేయబడిన ఒక చిన్న ప్రయత్నం ఇది.

- కాశీభోట్ల సత్యనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Sri Ganesa Tattvamu