• Sri Ganapati Sahasra Nama Bhashyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 99
    110
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ గణపతి సహస్రనామ భాష్యం

    Sri Ganapati Sahasra Nama Bhashyam

    Pages: 86
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ గణపతి సహస్రనామం వింటూనే వున్నాము, చదువుతూనే ఉన్నాము. కానీ గణపతి స్వామికి ఉన్న వేయి నామాలకు అర్ధాలు తెలియకుండానే చదువుచున్నాము. రాగయుక్తంగా భావయుక్తంగా చక్కగా చదువుచూ వున్నా మనకు దాని అర్ధం తెలిస్తే బాగా ఉంటుందనిపించింది. సంస్కృతములో ఉన్న సహస్రనామాలకు తెలుగు అర్ధ వివరణ తెలుసుకొని చదివితే మన మనస్సుకు బాగా హత్తుకొంటుందనిపించి తెలుగులో అర్ధాలు వ్రాయాలని ధైర్యం చేసి సంకల్పించాను. ఇంతకు ముందు కూడా ఇలాంటి పుస్తకాలు వచ్చినా నా వంతు కృషిగా నేనూ వ్రాయాలనిపించింది. కావున భక్తులు శ్రీ గణపతిసహస్రనామావళికి అర్థాలు తెలుసుకొని చదివి నా ఈ సంకల్పమునకు బలము చేకూర్చుతూ ఆదరిస్తారని భావిస్తాను. మీ వంటి వారి ఆశీర్వచనములతో ఇంకా మున్ముందు భగవద్వారాధన కావ్యములు రచించాలని కోరిక. అందులకు మీరందరు చేయూత నివ్వగలరని ఆశిస్తూ.....

- డా. పి. పద్మావతి శర్మ

Preview download free pdf of this Telugu book is available at Sri Ganapati Sahasra Nama Bhashyam