• Sri Durmukhi Nama Samvatsara Vastava Druksiddhanta Rajadhani Gantala Panchangamu 2016 2017 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ దుర్ముఖి నామ సంవత్సర వాస్తవ దృక్సిద్ధాంత రాజధాని గంటల పంచాగము 2016-2017 (free)

    Sri Durmukhi Nama Samvatsara Vastava Druksiddhanta Rajadhani Gantala Panchangamu 2016 2017 - free

    Publisher: Mohan Publications

    Pages: 206
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పంచాగము ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పట్టణమునకు గణితము చేయబడినది. అన్ని ప్రాంతాలవారు సంస్కారము చేసుకొని యధాతథముగా వాడుకోవచ్చు.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అంత్యసమయము, వర్జ్యం, అమృతం, దుర్ముహుర్తం ప్రారంభము-అంత్యము చూపబడినవి. సూర్యోదయ, అస్తమయాలు ఇవ్వబడినవి. రవ్యాది గ్రహాలకు రాశి ప్రవేశాలు ఇవ్వబడినవి.

ముఖ్యంగా ముహుర్తాల విషయంలో ప్రదేశబేధమును బట్టి సవరణ చేసుకొని, స్థానిక సమయములోనే శుభముహూర్తాలు ఆచరించుట కొరకు సులభ పట్టిక ఇవ్వబడినది. ముహూర్తాల విషయంలో ఉత్తమ, మధ్యమ, సామాన్య, అధమ అనగా ఏవి మంచివో, ఏవి చెడ్డవో A, B, C, D గా ఇవ్వబడినవి. సామాన్యులకు అర్ధమయ్యేలా పంచాగము తయారుచేయబడినది. అనేక విషయములు ఇవ్వబడినవి. అంతే కాక పండితులు చేసే పొరపాట్లను కూడా ఇందు తెలియజేయబడినవి.

- పంచాంగ కర్తలు