• Sri Durmukhi Nama Samvatsara Eswara Gantala Panchangamu 2016 2017 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఈశ్వర గంటల పంచాగము 2016-2017 (free)

    Sri Durmukhi Nama Samvatsara Eswara Gantala Panchangamu 2016 2017 - free

    Publisher: Mohan Publications

    Pages: 194
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఈశ్వర గంటల పంచాగము 2016-2017, దీనిలో నవగ్రహధ్యానశ్లోకములు, దైవప్రార్థన, దైవగురువందనం, కృష్ణానది పుష్కర
మహాత్మ్యం, క్షేత్రమహత్యం, పంచాంగ విశిష్టత, నామనక్షత్ర రాశి, పొంతనములు, దినాధిపతులు - తారాబలగణన చక్రం, దినాధిపతులు - ఫలితములు, శ్రీదుర్ముఖినామ సంవత్సర ఫలితాంశం, నవనాయక, ఉపనాయకులు, వర్షలగ్న, జగల్లగ్నం, గురుదయాబ్ది, గురు, శుక్ర మౌఢ్యములు, కర్తరీ, పుష్కర నిర్ణయం, గ్రహణం, సంఖ్యాశాస్త్రం, దైవనామాలు, కందాయఫలములు, ద్వాదశరాశులకు ఆదాయ, వ్యయములు, నక్షత్రసాముదాయఫలము, గ్రహములకు మిత్ర,శత్రుత్వము, మకర సంక్రాంతి పురుషుడు, గ్రహసంచారం, కార్తి ప్రవేశములు, మాసవారి వాతావరణం, సరుకుల ధరలు, పండుగలు, శనిత్రయోదశి, మాసశివరాత్రి మొదలైన అనేక విషయముల గూర్చి వివరింపబడింది.