-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
స్వస్తిశ్రీ దుర్ముఖి నామ సం.ర శ్రీమహావిష్ణు వెంగళ వారి పంచాంగం 2016-2017 (free)
Sri Durmukhi Nama Samvastara Sri Mahavishnu Vengala Vari Panchangam 2016 2017 - free
Publisher: Self Published on Kinige
Pages: 172Language: Telugu
Description
ఈ పంచాంగము హైదరాబాద్ పట్టణమునకు గణించబడినది. ఇందులో సూర్యోదయం , సూర్యాస్తమయం, తిథి,వార,నక్షత్ర , యోగ, కర్ణములు, వర్జ్యం, దుర్ముహుర్తము, రాహు కాలము, అమృత కాలము, యమగండ కాలము, లగ్న భుక్తి , దిన భుక్తి , రవ్యాది గ్రహాలు , నక్షత్ర పాద ప్రవేశాలు , గ్రహ వక్ర ఋజు గతులు, గురు మౌడ్యమి శుక్ర మౌడ్యమి , సూర్య గ్రహణము, చంద్ర గ్రహణము లగ్నాంతకాలము ,ద్వాదశ రాశి ఫలితాలు , ఆదాయ వ్యయములు, రాజ్యపూజ అవమానములు, లగ్నకుండలి , అంశ కుండలి ,అరూడ కుండలి, స్థిర పీటిక నిత్య గ్రహచక్రము కలవు.
Login to add a comment
Subscribe to latest comments
