-
-
శ్రీ దుర్గా మంత్ర సాధన
Sri Durga Mantra Sadhana
Author: Dr. Jayanti Chakravarthi
Publisher: Victory Publishers
Pages: 120Language: Telugu
Description
"శ్రీ దుర్గా మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ దుర్గామాత షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.
* * *
ఈ గ్రంథంలో శ్రీ దుర్గాదేవి షోడశోపచార పూజా విధానం, మంత్ర పురశ్చరణ విధానం, మంత్ర జప ప్రారంభం, మంత్ర హోమ విధానం, మంత్ర లఘుహోమ పద్ధతి, శ్రీ దుర్గాదేవి మంత్ర భేదాలు, దకారాది శ్రీ దుర్గాదేవి సహస్రనామస్తోత్రం, హారిహర బ్రహ్మకృత దుర్గాకవచం, బ్రహ్మాండ మోహన దుర్గా కవచం, శివప్రోక్త దుర్గాకవచం, శ్రీ దుర్గా సూక్తం ఉన్నాయి.
ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ దుర్గాదేవిని ఉపాసించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....
- సంకలన కర్త
Preview download free pdf of this Telugu book is available at Sri Durga Mantra Sadhana
Login to add a comment
Subscribe to latest comments

- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72