-
-
శ్రీ దేవీ భాగవతము - మైథిలీ వెంకటేశ్వరరావు
Sri Devi Bhagavatamu Maithili Venkateswara Rao
Author: Mydhili Venkateswara Rao
Pages: 602Language: Telugu
శ్రీదేవీభాగవతం పద్దెనిమిదివేల శ్లోకాలతో కూడిన మహామహిమాన్వితమైనది. అజ్ఞానమనే చీకట్లు ప్రారదోలుతుంది. పరిపూర్ణతత్వం కలుగుతుంది. సుఖాలను కలిగిస్తుంది. ధనాన్నీ, ధాన్యాన్ని ఇస్తుంది. పుత్రులకూ, మునులకూ పూర్ణ ఆయుష్షును కలిగిస్తుంది.
శ్రీదేవీభాగవతము వేదములవలే పరమపవిత్రము. భగవతి గూర్చి చెప్పటం వల్ల శ్రీదేవీభాగవతమని పేరు. విశ్వంలోని ప్రతి అణువు ఆ తల్లే.... శుభాలను ఇవ్వటానికి అత్యంత వేగంగా దర్శనమిచ్చే ఆ తల్లిని పూజించం వల్ల లక్ష్మీ ప్రాప్తి... సుఖసౌఖ్యాలప్రాప్తి... కలుగుతుంది. సకల దోషాలూ, పీడలూ సమసిపోతాయి. జ్ఞానసంపద వృద్ధి చెందటంతో పాటు శ్రీ దేవీ భాగవతము ఉన్న గృహంలో రాక్షస, పిశాచ, గ్రహ, పీడలన్నవి ఉండవు....
జగజ్జనని శ్రీలోకహిత చల్లనితల్లి పరాంభిక, లోకమాత అందరికి సుఖాలనూ, వైభోగాలనూ కీర్తిని అందిస్తుంది. అందరికీ శుభం....శుభం......శుభం......
- మైథిలీ వెంకటేశ్వరరావు
- ₹233.28
- ₹280.8
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28
Please i want buy this book!