-
-
శ్రీ చరణశరణాగతి
Sri Charana Saranagati
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 407Language: Telugu
“ప్రస్తుత కృతియగు శ్రీచరణశరణాగతి ఒక మధురమగు పద్యకావ్యము. శ్రీమన్నారాయణ పదభక్తిని శ్రీవేంకటేశుని పాదపద్మ ధ్యానముతో ముగించిన ఈ కావ్యమందు ఎన్నో విషయములున్నవి. భౌతిక ప్రపంచమందలి ప్రకృతి లక్షణములు, సాధకుని వేదన, బహువిధములైన వేడికోలు, ఇవన్నియూ మృదుమధురమగు పద్యములందు దర్శనీయములు.”
- సద్గురు శివానందమూర్తి
“ఈ శ్రీచరణశరణాగతి ఒక అపూర్వ స్తుతి ప్రబంధము. శ్రీమన్నారాయణుని శరణు వేడుటవలన భవబంధములు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్న జీవుడు - ద్వయమంత్ర తాత్పర్యాన్ని జీవనంలో ప్రకాశింపజేస్తున్నాడు.
ఇది వేయి పద్యాలను దాటిన ప్రబంధము. విష్ణుగాథలు, స్తోత్రాలు, ఉపనిషత్తుల సారాలు ఈ కావ్యానికి వస్తువును సమకూర్చినాయి. ఈ రచన ఈ కవికి ''వాగర్చా ప్రసూనాంచిత ప్రేమోపాసనము''. అవతారగాథలను చెప్పిన సందర్భం అతనికి క్రీడాంగణమే అయింది.
వసునందన్ కవిత్వం భక్తి భావ ప్రవణమైంది. సౌలభ్యంకలది. సంపూర్ణశరణాగతి తత్త్వానికి అద్దంపట్టింది. దీన్ని చదువుకోవటం చిత్తంలో మునిగిపోవటానికి, మనను మనం కోలుపోయి తత్త్వంతో తాదాత్మ్యం చెందటానికి ...
- కోవెల సుప్రసన్నాచార్య
గమనిక: "శ్రీ చరణశరణాగతి" ఈ-బుక్ సైజ్ 6.49 MB

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81