• Sri Chakra Sastra Vignanamu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీచక్రశాస్త్ర విజ్ఞానము

    Sri Chakra Sastra Vignanamu

    Author:

    Pages: 134
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 5 votes.
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    2.33 Star Rating: Recommended
    '2.33/5' From 3 premium votes.
Description

ఆంగ్లమూలము: డా. పప్పు వేణుగోపాలరావు

అనువాదం: ఖరిదేహాల్ వేంకటరావు

శక్తిపూజా సంప్రదాయములో శ్రీచక్రమునకు గొప్ప ప్రాముఖ్యత గలదు. త్రిపురసుందరీదేవి పూజకు ఉపయోగించు క్షేత్రగణిత పటమును శ్రీచక్రమందురు. అన్ని యంత్రముల కన్న శ్రీచక్రము ఉత్తమోత్తమము. శ్రీచక్రము త్రిపురసుందరీదేవి నివాసస్థానము మాత్రమే కాదు, అమె యొక్క సకల శక్తులకు, వ్యక్తిత్వములకు నిలయము.

ఈ పుస్తకం శ్రీచక్రం అర్థాన్ని, స్వరూపాన్ని పూజా విధానాన్ని, చిత్రాలతోనూ మంత్ర వివరణలతోనూ సులభరీతిలో చెబుతుంది. ఇంకా దశ ముద్రల గురించి తెలియజేస్తుంది. ముత్తుస్వామి దీక్షితుల వరి నవావరణ కృతులు అనుబంధంగా జోడించబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Sri Chakra Sastra Vignanamu