• Sri Chaduvulamma Satakam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ చదువులమ్మ శతకం

    Sri Chaduvulamma Satakam

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సకల కార్యములను చక్కగా సాధించ
డబ్బు ముఖ్యమాయె ధరణిలోన
మనిషి సృష్టి డబ్బు మనిషినే శాసించె?
చక్కజేయు మమ్ము! చదువులమ్మ!

కనికరమ్ము లేక కాయకష్టము లేక
దోచుకు తిను నట్టి దొరల తనము
నిత్య కృత్యమాయె నిర్భీతి తోడుగా
చక్కజేయు మమ్ము! చదువులమ్మ!

భయము భక్తి వదిలి బ్రతుకనెంచు జనము
భుక్తి కొరకు పడును భువిని పాట్లు
పాపభీతి లేక ప్రజలు మనగలరా!
చక్కజేయు మమ్ము! చదువులమ్మ!

పరుల సొమ్ము తింటె పాపము తగులునే!
తుచ్చమైంది బతుకు తుళ్ళిపడకు
పరుల సొమ్ము కొరకు ప్రాకులాడతగునే!
చక్కజేయు మమ్ము! చదువులమ్మ!

Preview download free pdf of this Telugu book is available at Sri Chaduvulamma Satakam