-
-
శ్రీ భైరవ మంత్ర సాధన
Sri Bhairava Mantra Sadhana
Author: Dr. Jayanti Chakravarthi
Publisher: Victory Publishers
Pages: 120Language: Telugu
"శ్రీ భైరవ మంత్ర సాధన" అనే ఈ పుస్తకంలో శ్రీ భైరవ షోడశోపచార పూజ, జప హోమ విధానం, స్తోత్రాలు అందిస్తున్నారు సంకలనకర్త డా. జయంతి చక్రవర్తి.
* * *
ఈ గ్రంథంలో శ్రీ వటుకభైరవ మంత్ర పురుశ్చరణ విధానం, మంత్ర జప ప్రారంబం, మంత్ర హోమ విధానం, మంత్ర లఘుహోమ విధానం, మంత్ర భేదాలు, సహస్రనామ స్తోత్రం, శ్రీ కాలభైరవాష్టకం, శ్రీ కాల భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రం, తీక్ష్ణదంష్ట్ర కాలభైరవాష్టకమ్ ఉన్నాయి.
మంత్ర మహోదధి, శారదాతిలకం లాంటి తంత్ర గ్రంథాలలో శ్రీ కాలభైరవ మంత్రం చెప్పబడలేదు. కేవలం వటుక, స్వర్ణాకర్షణ, మహాకాలభైరవ మంత్రాలు మాత్రమే చెప్పబడ్దాయి. ఈ గ్రంథంలో ఇచ్చిన వటుకభైరవ షోడశోపచార పూజ, అష్టోత్తర సహస్రనామాది స్తోత్రాలు శ్రీ కాలభైరవ పరంగా కూడా వినియోగించుకోవచ్చు.
ఈ గ్రంథంలో తెలిపిన విధంగా శ్రీ భైరవ ఉపాసన చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటూ....
- సంకలనకర్త

- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72