• Sri Ayyappa Swamy Satakam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ అయ్యప్ప స్వామి శతకం

    Sri Ayyappa Swamy Satakam

    Author:

    Publisher: Basara Publications

    Pages: 29
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ శతకం వ్యావహారిక భాషలో ఛందో విరహితంగా రాసినవి. వీటిలో అభివ్యక్తి, చమత్కారం, సందేశ ప్రదానం సముచిత స్థాయిలో ఉన్నాయి. సదానందంగారి రచనా వైచిత్రికి నా హార్దికాభి నందనలు.

- డా॥ సి. నారాయణ రెడ్డి

* * *

శ్రీ అయ్యప్ప స్వామి శతకం రాయాలి. మనిషి ఆలోచనలో మంచి మార్పు తీసుకురావాలనేది ఈ శతకం ప్రయత్నం.

నా ఆత్మ సామాన్యుడు, నా శ్వాస బీదవాడు, నా వేదన, బాధ అంతా సామాన్యుడే. నా ఊపిరి, ఆలోచనా సామాన్యుడే, నా కంటి రెప్పల మాటున దాగిన నా కన్నీటి చుక్క కూడా ఒక సామాన్యుడే. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా ఎప్పటికైనా సమాజంలో ఎల్లప్పుడు (సదా) సామాన్యుడు ఉంటున్నాడు. అతడిలో నేనున్నాను, నాలో అతడున్నాదు. అందుకే నా పేరులోని 'సదా'ను, శ్రీశ్రీ లోని ఒక 'శ్రీ'ని పెట్టుకొని నా కలం పేరును 'సదాశ్రీ'గా పెట్టుకున్నాను.

- సదాశ్రీ (ములుక సదానందం)

Preview download free pdf of this Telugu book is available at Sri Ayyappa Swamy Satakam