-
-
శ్రీ అరబిందో జీవిత చరిత్ర
Sri Aurobindo Jeevita charitra
Author: Charan Janamanchi
Publisher: Self Published on Kinige
Pages: 225Language: Telugu
మానవుని జీవితమలో ఆధ్యాత్మిక యొక్క విశిష్టతను తను పాటించి, మనకు చూపించిన మహాయోగి శ్రీ అరవిందుల వారు.
ఏ కార్యమైనా అది కేవలం ఈశ్వరేచ్ఛతోనే జరుగునని ఈశ్వరానుగ్రహె సంపాదించడమే ప్రతి మనిషి జీవిత ధ్యేయంగా పెట్టుకోవాలని చాటిన గొప్ప మహనీయుడు శ్రీ అరవిందుల వారు.
తనకు జరిగిన అనుభవాలను పుస్తకరూపంలో పెట్టి ‘సావిత్రి’ లాంటి రచనలు చేసి, తన జ్ఞానాన్ని, తన ఆలోచనలను, యోగశక్తిని ప్రపంచానికి పంచిన జ్ఞానవేత్త శ్రీ అరవిందుల వారు.
జీవితంలో ఉన్నత లక్ష్యాలు, లక్ష్యం కోసం నిరంతరం పాటుపడిన శ్రీ అరవిందుల వారి జీవితం ఎందరికో స్ఫూర్తి నిస్తుంది.
మనిషి తన జీవితంలో ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ లక్ష్యం సాధించాలో, ఏ మార్గంలో ప్రయాణించాలో తెలుసుకోవాలంటే శ్రీ అరవిందుల వారి జీవితంలో మనకి కనిపిస్తాయి.
గమ్యాన్ని చేరుకోవటంలో పాటించిన నియమాలు, ఎదురైనా చేదు అనుభవాలు, కష్టాలు తట్టుకోవడంలో ఈశ్వరానుగ్రహం కోసం చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా శ్రీ అరవిందుల వారి జీవితంలో మనకి కనిపిస్తాయి.
- రచయిత

- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108