• Sri Arundhati Vijayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ అరుంధతీ విజయం

    Sri Arundhati Vijayam

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహా విశిష్ట సాధ్వీ శిరోమణి వసిష్ఠపత్ని అరుంధతి! తన జీవితాన్ని మహోజ్జ్వల జ్యోతిగా వెలయించి అద్భుతావహంగా, ఆశ్చర్యకరంగా-అంబర సీమలో సప్తర్షి మండలంలో, భర్త వసిష్ఠుని ప్రక్కన ఉదయతారగా వెలిగిపోతున్న ఏకైక నారీరత్నం. ఆమె పుణ్యదర్శనం సకల దోషహరం. మహా సంపత్ప్రదం. సర్వార్థ శుభదాయకం. సృష్టిలో ఆమె వంటి పతివ్రతా మూర్తి మరొకరు లేరు!
అతి విచిత్రమై పరమపవిత్రమైన ఆమె చరిత్రను శ్రీఅరుంధతీ విజయంగా తెలుగు సాహిత్యంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా, సర్వజనామోదకరంగా సులభ వచన శైలిలో విరచించిన కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌గారు బహుధా ప్రశంసనీయులు!

- హైమావతి భీమన్న

Preview download free pdf of this Telugu book is available at Sri Arundhati Vijayam