-
-
శ్రీ ఆంజనేయ ఉపాసన
Sri Anjaneya Upasana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 120Language: Telugu
Description
ఆంజనేయుడు చిరంజీవి, భవిష్యద్బ్రహ్మ. ఆయన ఇప్పటికీ గంధమాదన పర్వతం మీద నివసిస్తూనే ఉన్నాడు. ఎక్కడైతే రఘునాథ కీర్తన వినిపిస్తుందో తక్షణమే అక్కడికి వచ్చి నిలుచుంటాడు ఆంజనేయుడు. భక్తసులభుడైన ఆంజనేయుడిని ఉపాసిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిరోగత్వం, వాక్పటుత్వం, అజాడ్యం అనేవి సాధకుడికి తక్షణమే లభిస్తాయి.
ఆంజనేయుడి తత్త్వాన్ని వైభవాన్ని ఆయన ఉపాసనా విధానాన్ని పరాశర సంహిత అనే గ్రంథం సవివరంగా తెలియజేస్తుంది.
ఆంజనేయ ఉపాసన అనే ఈ గ్రంథంలో శ్రీ ఆంజనేయుడికి సంబంధించి, మంత్ర మహార్ణవం, శారదాతిలకం, పరాశర సంహిత వంటి గ్రంథాల్లో చెప్పిన మంత్రాలతో పాటు ఆంజనేయుడి షోడషోపచార పూజని కూడా పొందుపరిచాము. అలాగే, శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రాలని, స్తుతుల్ని, కవచాన్ని కూడా ఇచ్చాము. ఇవి ఉపాసకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
నమస్కారాలతో....
- డా. జయంతి చక్రవర్తి
Preview download free pdf of this Telugu book is available at Sri Anjaneya Upasana
- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
And one more question can I get this book as paper pack. If it's possible can you give the details and payment.. thank you.
In above text I saw rent this book. Under this gift a rent words are there ,it means can I gift this as rent to my elder's who wish to read full book without any problem..means in pdf preview only some pages are available to read like that or not please give reply.