• Sri Anjaneya Swami Aaradhana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన

    Sri Anjaneya Swami Aaradhana

    Author:

    Pages: 80
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ గ్రంథంలో శ్రీ ఆంజనేయస్వామి షోడశోపచార పూజావిధానంతో పాటు, శ్రీ ఆంజనేయస్వామి సహస్రనామ స్తోత్రాన్ని, శ్రీ ఆంజనేయస్వామి సహస్రనామావళిని, శ్రీ ఆంజనేయస్వామి భుజంగప్రయాత స్తోత్రం, శ్రీ కుజగ్రహ కవచం, అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అందిస్తున్నాము

ఇక్కడ పురుషసూక్త పద్ధతిలో పురాణోక్త శ్లోకాలను కూడా చేర్చి షోడశోపచార పూజావిధానాన్ని అందిస్తున్నాము. పురుషసూక్తము అనునది వేదోక్తమైనది కాబట్టి గురుముఖతః నేర్చుకున్నవారు మాత్రమే పఠించాలి. పురుషసూక్తం క్రింద ఇవ్వబడిన శ్లోకాలు అన్ని వర్ణాలవారు పాఠించవచ్చు. ఈ విషయన్ని గమనించి తమ నిత్యపూజను భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు.

- సంకలనకర్త

Preview download free pdf of this Telugu book is available at Sri Anjaneya Swami Aaradhana