-
-
శ్రీ ఆంజనేయ పద్య శతకము
Sri Anjaneya Padya Satakamu
Author: Uppuluri Lakshmi Narayana
Publisher: Ch. Maruthi Prasanna
Pages: 48Language: Telugu
Description
శ్రీ ఆంజనేయస్వామి పద్య శతకము నిజంగా సుందరం. కమనీయం. మనోహరం. ప్రతి పద్యం ఒక ఆణిముత్యం. దానికదే సాటి. భక్తులు పఠించి స్వామి వారి ఆశీస్సులు బొందుదురు గాక.
- పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
* * *
శ్రీ ఆంజనేయస్వామి శతకము పరమ పావనము. ప్రతి పద్యము ఆంజనేయ భక్తికి, రాములవారి శక్తికి, సీతామాత పవిత్ర మనోజ్ఞ పతివ్రతా అనురక్తికి తార్కాణము. శ్రీ ఆంజనేయుని భక్తి, పట్టుదల, బలదర్పములు, స్వామి భక్తి పరాయణత, రామనామ సుధామృత పారణ, మారుతి కఠోర దీక్షా దక్షతలు వర్ణించబడ్డాయి. రచన సులభము. శైలి మధురము. భావము మనోహరము. అర్థము కమనీయము.
- వి. వి. సుందరశాస్త్రి
Preview download free pdf of this Telugu book is available at Sri Anjaneya Padya Satakamu
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹60
- ₹60
- ₹75.6
- ₹86.4
- ₹60