-
-
శ్రీ
Sri
Author: Simha Prasad
Publisher: Sri Sri Prachuranalu
Pages: 139Language: Telugu
Description
ఈ అపురూప అపరంచి బొమ్మ వయసు పద్దెనిమిదేళ్లు. ఐశ్వర్యం ఆమెను అందలం ఎక్కిస్తే, అందం అతిశయాన్ని పెంచింది. అయినా ఆమె అంతస్తుల్ని విస్మరించి, తన మసను దోచుకున్న యువకునికి హృదయంలో పట్టం కట్టింది.
కాని, అనూహ్యమైన పరిస్థితుల్లో... ఆమె మరో యువకునిపై ప్రేమ వల విసిరింది! ఆ వలలో చిక్కుకున్న అతనికి ఆగర్భ... శ్రీమంతురాలి నుండి ఏమి లభించింది?
తాను వలచి, వలపించుకున్న ప్రియుణ్ని వదలి మరో యువకుని ప్రేమకై ఆరాట పడవల్సిన ఆగత్యం ఆమెకు ఎలా ఎదురయింది? ఆ త్రికోణపు ప్రేమలో ఎవరికెవరు దక్కారు? ఎవరు ఎవరిని కోల్పోయారు?
సింహప్రసాద్ కలం ఆసక్తిదాయకమైన కథనంతో వెలువరించిన రచన 'శ్రీ'
Preview download free pdf of this Telugu book is available at Sri
Login to add a comment
Subscribe to latest comments
