-
-
శ్రీ భువనేశ్వరీ సాధన
Sree bhuvanESvaree saadhana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 112Language: Telugu
శ్రీ భువనేశ్వరీ సాధన
కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.
దశమహావిద్యలలో నాల్గవ మహావిద్య శ్రీభువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ మాతకు భాద్రపద శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ విద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్తసిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.
శ్రీ భువనేశ్వరీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీభువనేశ్వరీ దేవి గురించి, వివిధ రకాలైన భువనేశ్వరీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీభువనేశ్వరీ అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాము.
నమస్కారాలతో....
- డా. జయంతి చక్రవర్తి
- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹72
సర్
నేను ఆన్లైన్ లో భువనేశ్వరి సాధన 60 రూపాయలతో బ్యాంక్ ఎటిఎం ద్వారా రిచాజ్జ్ చేసి కొన్నాను కానీ అది లింక్ డౌన్లోడ్ అయింది కానీ లింక్ ఓపెన్ చేస్తే ఓపెన్ ఎర్రర్ అని వస్తుంది.
ఈసమస్య ను తీర్చండి మరలా బుక్స్ కొనాలని ఉంది.
ఇది samsung J7 మోబైల్ లో డౌన్లోడ్ చేసాను.
నా maile
gundigi111@gmaile. com