-
-
శ్రీ షిరిడీశ శతకము
Sree Shirideesa Sathakam
Author: Chinta.Rama Krishna Rao
Publisher: Self Published on Kinige
Language: Telugu
Description
స్త్రీవాద కవితలో స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన కవులలో వీరు ఒకరు. ఈ శతకంలో అనేక పద్యాలు కాలానుగుణంగా స్త్రీలకు జరిగే అన్యాయాలు,అకృత్యాల సమస్యా పరిష్కారం కోసం కవి అవేదనను సాయికి పద్యరూపంలొ నివేదిస్తారు. అదే ఈ శతకము.
మగువలపైన మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్
భగ భగ మండు యగ్ని శిఖపాలొనరింపు ముపేక్ష యేల? యీ
మగువలఁ గావకున్న వర మాతృజనంబిక మృగ్యమౌను. నీ
తెగువను జూపిబ్రోవుమయ తీరుగ ! శ్రీ షిరిడీశ దేవరా !
Preview download free pdf of this Telugu book is available at Sree Shirideesa Sathakam
Login to add a comment
Subscribe to latest comments
