-
-
శ్రీ ఛానెల్ - 2
Sree Channel 2
Author: Sri Ramana
Publisher: Vidyarthi Mitra Prachuranalu
Pages: 168Language: Telugu
ఈ పుస్తకం ఎందుకు కొనాలి?.
అసలా మాటకొస్తే ఒకటి కాదు రెండు కాపీలు కొనాలి. ఎందుకంటే -
చదవడానికి బావుంటుంది. చదివే పాఠకుల్ని ముకుతాడు పట్టి కొసంటూ తీసుకువెళ్ళే శక్తి వుంది. ఆంధ్రప్రభ వీక్లీలో వారం వారం శ్రీఛానల్ వంద వారాల పాటు నడించింది. 2001లో సగం మాత్రమే పుస్తకంగా వచ్చి శ్రీఛానల్ చాలా ఎడిషన్లు పడిమ్ది. ఇది ద్వితీయార్థం. అద్వితీయార్థం కూడా. ప్రతి పేజీలో సరదా మాటలతో పాటు సరదా బొమ్మలు కూడా వున్నాయి. మీరు హాయిగా నవ్వుకోవాలనుకున్నప్పుడు, తోచినపుడు, తోచనపుడు, సీరియల్‌గా కాదంటే సీరియస్‌గా కూడా చదువుకోవచ్చు. మీటింగుల్లో కూచుని, ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుని, మరో ఛానల్లో సీరియల్ చూస్తూ కూడా శ్రీ ఛానల్‌ని చదువుతూ ఆనందించవచ్చు.
మీకు అరువిచ్చె గుణం లేకపోవచ్చు, కాని అరువు బుక్స్‌ని మాత్రమే చదివే నైజం ఎందరికో వుంటుంది. వారి సౌలభ్యం కోసం రెండు కాపీలు కొనాలని పైన సూచించాం.
- శ్రీరమణ
గమనిక: "శ్రీ ఛానెల్ - 2" ఈబుక్ సైజు 6.20 mb

- ₹130.5
- ₹75.6
- ₹81
- ₹64.8
- ₹102.6
- ₹108.00
- ₹60
- ₹60
- ₹64.8
- ₹60
- ₹50.00
- ₹60