-
-
స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లెవెల్ - 5
Spoken English Course Level 5
Author: Yarra Satyanarayana
Publisher: Sree Madhulatha Publications
Pages: 160Language: Telugu
మా 'స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్' లో ఇది లెవెల్-5. మీరు గత నాలుగు లెవెల్స్నూ మళ్ళీ ఓసారి పునరావృతం చేసుకుని ఈ లెవెల్‌కు రావాల్సి వుంటుంది.
మీరు ఇప్పటికే ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి అలవాటు పడతారు. అలాగ మాట్లాడలేక పోతున్నారంటే... మీరింకా మీ లోపాలను తెలుసుకుని ఆయా లెవెల్స్‌ను మళ్ళీ అభ్యాసం చేయాల్సి వుంటుంది.
ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడేవారికైనా... ఒక్కోసారి ఏదొక డౌట్ వస్తూనే వుంటుంది. అందువలన మీరు ఆ తప్పొప్పులను బాగా చదివి తెలుసుకుని గుర్తుంచుకోవాలి. ఈ లెవెల్లో మీరు వాక్య సంయోగము గురించి బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఇంకా ఈ చివరి లెవెల్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎన్నో విషయాలను అందించం జరిగింది. ఈ లెవెల్‌తో మీరు 'తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడతారు' అని మేము ధీమాగా చెప్పగలం.
'కార్యసాధన' అనేది మీలోనే వుంటుంది. అదే మీకు 'శ్రీరామరక్ష' మీ ప్రయత్నం ఫలించడమే... మా ఆకాంక్ష!
- ప్రచురణకర్తలు

- ₹72
- ₹72
- ₹72
- ₹75.6
- ₹75.6
- ₹216
- ₹432
- ₹216
- ₹72
- ₹108
- ₹64.8