-
-
స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లెవెల్ - 4
Spoken English Course Level 4
Author: Yarra Satyanarayana
Publisher: Sree Madhulatha Publications
Pages: 184Language: Telugu
ఇది మా 'స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్' లో లెవెల్ -4. మీరు ఎంతో కార్యసాధన మీద... మీలో విజ్ఞానాన్ని బట్టి ఈ లెవెల్‌కు చేరుకోగలిగారు.
అంటే - మీకు 50 శాతం పైగా ఇంగ్లీష్ మాట్లాడటం మీద పట్టు దొరికింది. ఇంగ్లీష్ మాట్లాడ గలమా... లేదా.. అనే భయంగానీ... సంశయంగానీ తొలగిపోయాయి.
ఇలా మీరు... విజయ పథం వైపు పయనిస్తూ... చక్కని ఆత్మ స్థైర్యంతో ఈ లెవెల్ -4 ను చేరుకోగలిగారు.
ఎవరికైనా అనుకున్నది సాధిస్తున్నామనుకుని యాభై శాతం ముందుకు అడుగు వేస్తారో... వారిలో కార్యదీక్ష చాలా బలంగా వుంటుంది. ఆత్మస్ష్థెర్యం కూడ బలంగా వుంటుంది. దీన్నెవరూ కృంగదీయలేరు.
ఈ లెవెల్ -4 లో మీరు.. అన్ని కాలాలకు సంబంధించిన వాక్యాలు మాట్లాడేటప్పుడు కావలసిన సహాయక క్రియలు గురించి, కాలాలను బట్టి ప్రశ్నలు వేయడంతో పాటు ఇంకా వీటికి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి.
ఇందులోనే... ముఖ్యంగా... 'లెటర్ రైటింగ్' గురించి మీరు బాగా నేర్చుకోవాలి.
మీలో రెట్టింపయిన ఉత్సాహాన్ని బట్టి ఈ 'లెవెల్'ను సఫలీకృతం చేసుకుని ముందుకు సాగండి!
- ప్రచురణకర్తలు

- ₹72
- ₹72
- ₹72
- ₹75.6
- ₹75.6
- ₹216
- ₹432
- ₹216
- ₹72
- ₹108
- ₹64.8