-
-
స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లెవెల్ - 2
Spoken English Course Level 2
Author: Yarra Satyanarayana
Publisher: Sree Madhulatha Publications
Pages: 184Language: Telugu, Engish
మా 'స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్’లో మీరు ఇప్పుడు లెవెల్ -2 లోకి ప్రవేశించారు. ఇంగ్లీష్ మాట్లాలనే మీ పురోభివృద్ధిలో ఇది రెండవ మెట్టు.
పునాది గట్టిగా వేసినా... తతిమ్మా కట్టడం ప్రారంభం కూడా పటిష్టంగా వుండాలి. లేకపోతే.... కట్టడానికి విశిష్టత వుండదు.
లెవెల్ - 1 మీరు బాగా సాధన చేసి మీరు బాగా నేర్చుకున్నామని మీలో ఆత్మవిశ్వాసము వుంటేనే మీరు రెండవ లెవెల్లోకి రావాలి.
అందుకు ఎంతకాలం పట్టినా పర్వాలేదు - కాలం గురించి ఆలోచిస్తే ఆతృత పెరుగుతుంది తప్పితే అసలుకిమోసం వస్తుంది. ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి.
ఈ లెవల్ - 2లో Adjectives (విశేషణములు) Be form Questions గురించి - కాలములు (Tense) గురించి, ఆయా కాలాలను బట్టి ఎలా మాట్లాలనే విషయాలను ఎన్నిటి గురించో విపులంగా వివరించడం జరిగింది.
ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కాలాన్ని బట్టి సరైన పదాలను వాడటం ఎంతో అవసరం. నేను నిన్న వస్తాను అంటే తప్పు. నేను నిన్న వచ్చాను. అనడం కరెక్ట్. ఇలా.. కాలాన్ని బట్టి మాట్లాడే విధానాన్ని ఈ లెవెల్ - 2 లో మీరు తెలుసుకోగలరు.
మొదటి లెవెల్ కన్నా - ఈ లెవెల్ - 2 ను మీరు బాగా అభ్యసించాలి.
- పబ్లిషర్స్

- ₹72
- ₹72
- ₹72
- ₹75.6
- ₹75.6