-
-
స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లెవెల్ - 1
Spoken English Course Level 1
Author: Yarra Satyanarayana
Publisher: Sree Madhulatha Publications
Pages: 184Language: Telugu, English
ప్రపంచ భాషలలో ఆంగ్లభాష స్థానం ఉత్కృష్టమైంది. ప్రస్తుత విద్యా విధానంలో ఇంగ్లీష్ భాషకు ఎంతో ప్రాముఖ్యత వున్నది కాబట్టి అందరికీ ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి అయింది.
ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నంత మాత్రాన కొంతమంది మాట్లాడలేరు. కాబట్టి ఇంగ్లీష్‌ను సులువుగా మాట్లానికి అనువుగా ఎన్నో సులువు విధానాలతో మా 'స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్'ను రూపొందించాము.
ఈ కోర్స్‌ను మీరు అభ్యసించడానికి వీలుగా... 5 లెవెల్స్‌గా విభజించడం జరిగింది. ఈ లెవెల్ - 1 లో... ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, మాట్లాడటానికి కొన్ని ప్రాథమిక విషయాలను ఇవ్వడం జరిగింది. ఈ లెవల్ - 1 మీకు ఇంగ్లీష్ మాట్లాడటానికి పునాది వంటిది. కాబట్టి చాలా శ్రద్ధగా సాధన చేయాల్సి ఉంటుంది.
మీలో... సరైన ఏకాగ్రత, పట్టుదల వుంటే ఈ కోర్స్ ద్వారా మీరు నూటికి నూరు పాళ్ళా ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలరు, మాట్లాడగలరు.
ఒక లెవెల్ బాగా సాధనచేసి... అర్థం చేసుకుని... బాగా గుర్తుంచుకుని రెండో లెవెల్లోకి రావాలి. కంగారు అవసరం లేదు. నిదానంగా ముందుకు సాగండి!
- పబ్లిషర్

- ₹72
- ₹72
- ₹72
- ₹75.6
- ₹75.6
- ₹216
- ₹432
- ₹216
- ₹72
- ₹108
- ₹64.8