• Sparsha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్పర్శ

    Sparsha

    Author:

    Publisher: J R Sudheer

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఒక్క
'స్పర్శ' కోసం
ఎన్ని జననాలు
ఎన్ని మరణాలు...

* * *


అగ్ని దహిస్తుంది
ఆకలీ దహిస్తుంది
ఒకటి శవాలను
మరొకటి జీవచ్ఛవాలను

* * *


శిల్ప సౌందర్యం
శిలలాంటి జీవితం
పెదాలకు గులాబీల నగిషీలు
బ్రతుకుబాటనిండ ముళ్ళు

* * *


తొలిశ్వాసల అమ్మ కడుపు చీకటి
తుది శ్వాసల సమాధీ చీకటి
కనురెప్పల కదలికలో చీకటి
నిదురలో జగమంతా చీకటి

* * *


చీరా
ఓ చీరా
అభినందిస్తున్నాను నిన్ను మనసారా!

- జాలాది రత్న సుధీర్‌

Preview download free pdf of this Telugu book is available at Sparsha