-
-
స్పందన కాంపిటీషన్స్ కరంట్ అఫైర్స్ రివ్యూ 2015
Spandana Competitions Current Affairs Review 2015
Author: Sudha Rani
Publisher: Victory Publishers
Pages: 32Language: Telugu
Description
సుధారాణి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న"స్పందన కాంపిటీషన్స్ కరంట్ అఫైర్స్" మాసపత్రికను పోటీ పరీక్షల అభ్యర్ధుల కోసం విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు డిజిటల్ రూపంలో అందిస్తున్నారు. డిఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్, విఆర్ఎ, విఆర్ఓ, ఎపిపిఎస్సి వంటి పరీక్షలకే కాక, ఇంకా ఎన్నోఇతర కాంపిటీటివ్ పరీక్షలకు ఉపకరించే లేటెస్ట్ కరంట్ అఫైర్స్ అందిస్తున్నారు.
ఈ కరంట్ ఎఫైర్స్ రివ్యూ 2015 సంచికలో:
కేంద్ర మంత్రి వర్గం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం
తెలంగాణ మంత్రి వర్గం
అంతర్జాతీయ సంస్థలు – అధిపతులు
జాతీయ సంస్థలు – అధిపతులు
అధ్యక్షులు – ప్రధానులు
కరెంట్ అఫైర్స్ ఆబ్జెక్టివ్ బిట్స్
కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్
Preview download free pdf of this Telugu book is available at Spandana Competitions Current Affairs Review 2015
Login to add a comment
Subscribe to latest comments
