• Soviet Sahitya Bhaskarulu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సోవియట్ సాహిత్య భాస్కరులు (free)

    Soviet Sahitya Bhaskarulu - free

    Pages: 186
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“మహోన్నత తరంగంలా ఉరకలెత్తిన మానవేతిహాసం సోవియట్ వ్యవస్థను సృష్టించింది. అయితే సోషలిస్టు నిర్మాణంలో అది మందగించినా, కూలిపోయినా, కొంత నిరాశాపూరితం కావచ్చునేమో కానీ, మానవప్రస్థానంలో అది ప్రతిష్టంభన కాదు. మార్క్సిజానికి, దాని తాత్విక ఆచరణకు ఓటమికాదు. సోవియట్ స్ఫూర్తికి అపజయం లేదు”. అనే చారిత్రక ఆశావాదాన్ని వెలిబుచ్చారు.

“కొందరు సోవియట్ రచయితలు-జీవన రేఖలు" అంతర్గతంగా పుష్కిన్, గోగోల్, లియో టాల్‌స్టాయ్, ఆంటన్ ఛెహెూవ్, మాక్సిమ్ గోర్కీ, మయకోవస్కీల గురించి వివరించారు. విడిగా ఛెహెూవ్ కథ ఒకటి, పుష్కిన్, మయకోవస్కీ కవితల ప్రత్యేక అనువాదాలు జతచేశారు. మూలానికి న్యాయం చేసిన తెలుగు అనువాదాలివి.

- నిఖిలేశ్వర్

గమనిక: " సోవియట్ సాహిత్య భాస్కరులు " ఈబుక్ సైజు 6.4 mb