-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
సౌరచంద్ర జ్యోతిష శ్రీ ప్లవ నామ సంవత్సర గంటల పంచాంగము (2021 - 2022) (free)
Sourachandra Jyotisha Sri Plava Nama Samvatsara Gantala Panchangamu 2021 2022 - free
Author: Sourachandra Jyotish
Publisher: Ugadi Prachuranalu
Pages: 222Language: Telugu
Description
ఈ పంచాంగము "సౌరచంద్ర జ్యోతిర్గణిత తంత్రమ్"(అముద్రితము) గ్రంథమును అనుసరించి వ్రాయబడినది. ఇందు చూపబడిన తిథులు, నక్షత్రములు, రవ్వాది నవగ్రహములు, గ్రహణములు ప్రత్యక్ష ప్రమాణములుగా భాసిల్లును. 17 -00' ఉత్తర అక్షాంశము, 81˚ -48ʹ తూర్పు రేఖాంశముల మధ్యప్రాంతమైన రాజమహేంద్ర పట్టణమునకు గణన చేయబడిన కర్మార్హమైన పంచాంగమిది. తెలుగు రాష్ట్రాల్లో ఉపయుక్తమైనది!
ఇందలి తిథి-నక్షత్ర-యోగ-కరణములకు అంత్యకాలములను, శుభవర్జ్య-దుర్ముహూర్తములకు ప్రారంభాంత్యవేళలను చూపబడినవి. దిన ప్రమాణములను మరియు సూర్యభుక్తులను గంటలలో గ్రహించవలెను. గోచార ఫలములు అనుభవమునకు సరిపడునట్లు వ్రాయడమైనది.
గమనిక: "సౌరచంద్ర జ్యోతిష శ్రీ ప్లవ నామ సంవత్సర గంటల పంచాంగము (2021 - 2022)" ఈబుక్ సైజు 7.8 mb
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE