• Soundaryanveshi Buchchibabu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సౌందర్యాన్వేషి బుచ్చిబాబు

    Soundaryanveshi Buchchibabu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం ఒక విలక్షణమైన మోనోగ్రాఫ్‌. బుచ్చిబాబు జీవితం-సాహిత్యం గురించి ఎక్కువభాగం ఆయన మాటల్లోనే చెప్పబడిన కథనానికి, రాంబాబు విశ్లేషణాత్మక వివరణ ఇచ్చాడు. బుచ్చిబాబు 'అంతరంగ కథనం' ఆధారంగా ఆయన జీవనరేఖల్ని తొలుత అందించాడు. ఆ తర్వాత 'చివరకు మిగిలేది' నవలలోని ఇతివృత్తాన్ని అధ్యాయాలవారీగా విశదీకరించారు. ఆ వివరణతోపాటు-బుచ్చిబాబు ఆయా అధ్యాయాలలో జీవితం గురించి చేసిన వాఖ్యానాల్ని కూడా సందర్భశుద్ధిన పొందుపరచారు. కథానికల్ని గురించీ, వ్యాసాల్ని గురించి కూడా అదే రీతిలో రాశాడు. ఈ విధమైన 'మోనోగ్రాఫ్‌' రచనారీతికి ప్రధానకారణం-జీవితం గురించీ, మనుషుల గురించీ, సాహిత్యం గురించీ – బుచ్చిబాబు మననధారనీ, భావజాలాన్నీ సూటిగా ఆయన మాటల్లోనే పాఠకులకు అందించి, వారిని ఆలోచనోన్ముఖుల్ని చేయాలనే!
ఈ పుస్తకం-బుచ్చిబాబు వ్యక్తిత్వం పట్ల, వారి సాహిత్యం పట్ల రాంబాబుకి గల గౌరవాభిమానాలకి ఆకృతి. భావ సాన్నిహిత్యంతో అనురక్తి పూర్వకంగా చేసిన రచన. తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు ఒక గిరివృక్షం. ఈ పుస్తకం దాని ఔన్నత్య దర్పణం!

- విహారి

Preview download free pdf of this Telugu book is available at Soundaryanveshi Buchchibabu