-
-
సౌన్దర్యలహరి
Soundaryalahari
Author: Adi Sankaracharyulu
Publisher: Navaratna Book House
Pages: 616Language: Telugu
Description
"ఆనందో పరబ్రహ్మేతి కీలకం" అంటారు విజ్ఞులు. అందుకు అన్ని విధాల నిదర్శనం - శంకరుల ఆనందలహరియైన "సౌందర్యలహరి “. దృష్టి యొక్క దృష్టిని బట్టి దర్శించేవారికి తగినంత ఆత్మానందాన్ని, చిదానందాన్ని, సదానందాన్ని బ్రహ్మానందాన్ని, మొత్తానికి - శంకరుల ఆనందలహరిని అభీష్ట సిద్ధిగా-
ఆయా భక్తులకు, వక్తలకు, సిద్ధులకు, సాధకులకు, భక్తులకు - బాధాతప్తులకు, "ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవన్నట్లు" కోరిన వారి కోరిక మేరకు ఫలం లభిస్తుంది. ఇందులో ఆనందించేది వుంది. "స్వాత్మానందం" పొందేదీ వుంది.
ఈ మొత్తానికి శంకరుల దృష్టితో చూస్తే అవ్యక్తము అనూహ్యము, అనిర్వచనీయము. నిగూఢము, గహనము, గహ్యము... ఏమండీ, మాటలు వెదుక్కుని చెప్పలేని సాహితీ సంపదకు నమస్కారంగా పొందగలిగే ఆనందం. అదే - ఈ ఆనందలహరి, దివ్య "అమ్మ" సౌందర్యలహరి.
Preview download free pdf of this Telugu book is available at Soundaryalahari
- ₹540
- ₹108
- ₹72
- ₹432
- ₹540
- ₹810
The cost of the Original book is only 300 RS. Why is price is so high here
It is a GREAT BOOK!! Unfortunately, this edition is full of unpardonable printing mistakes. Very poor proof reading done before publication. The original edition published in '80s by Arina Publishing House was superb.