-
-
సోల్ సర్కస్
Soul Circus
Author: Venkat Siddareddy
Publisher: Anvikshiki Publications
Pages: 259Language: Telugu
Description
'స్వీయహృదయం' అనే 'న్యాయసదనం’లో రచయిత తనను తాను చేసుకున్న విచారణ ఫలితంగా ఈ కథలు ఉద్భవించాయి. సత్యసంధతతో, నిజాయితీతో, ధైర్యంతో తనను తాను విముక్తం చేసుకోవడం కోసం వెంకట్ శిద్దారెడ్డి ఈ కథలు రాశారు. ఈ కథలన్నిటినీ కలిపితే ఒక ఆత్మవిమోచనోద్యమ గాథ (Saga) అవుతుంది. 'గో డూ సమ్ సోల్ సర్కస్' అని చిత్వాన్ ఇచ్చిన సలహాని త్రికరణశుద్ధితో పాటించినట్టున్నారు వెంకట్ గారు. అందువల్లేనేమో, అంత సులువుగా మరచిపోలేని కథలని మనకి కానుక చేయగలిగారు.
- ఆదిత్య కొర్రపాటి
***
ఇందులో...
1. షాడోస్ ఆఫ్ ది ఫర్గాటెన్ | |
2. రిసరెక్షన్ | |
3. సోల్ సర్కస్ | |
4. ప్రేమ, కొన్ని ఆలోచనలు | |
5. ఓ హెన్రీ స్టోరీ | |
6. కాక్ అండ్ బుల్ స్టోరీ | |
7. జ్వాలా గీతం | |
8. స్పీడ్ ఇన్టూ టైమ్ | |
9. ఒజామా-షిమాసు | |
10. ది గేమ్స్ వియ్ ప్లే | |
11. అలిఖిత నవలలోని 42 శకలాలు |
Preview download free pdf of this Telugu book is available at Soul Circus
Login to add a comment
Subscribe to latest comments
