-
-
సూరీడు
Sooreedu
Author: Deevi Subbarao
Pages: 69Language: Telugu
Description
మహానుభావులు
కొందరి బ్రతుకులు ఉరుకులు పరుగులు
గతుకుల రోడ్డు బరువుల బండి
ఎత్తు ఎక్కేటప్పుడు ఎడ్లు కష్టపడతవి
అప్పుడు కొందరు బండ్లు దిగి
వెనుక నుండి నెడతారు
కొందరు ముందు వుండి లాగుతారు
బ్రతుకు బండి గట్టెక్కించటానికి
నానా శ్రమ పడతారు
ఏ కొందరు మహానుభావులో
అలా హైరాన పడరు
దారి పక్క బండి ఆపి
ఎడ్లను విడుస్తారు
హాయిగా చెట్ల నీడలో విశ్రమించి
చల్లబడ్డాక మళ్లీ ప్రయాణం సాగిస్తారు
ఆడుతూ పాడుతూ
గమ్యం జేరుకుంటారు
అలాంటి వారికి
నా ప్రణతులు
Preview download free pdf of this Telugu book is available at Sooreedu
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book