-
-
సూక్ష్మ కథలు 3
Sookshma Kathalu 3
Author: BVD Prasada Rao
Publisher: Self Published on Kinige
Pages: 55Language: Telugu
Description
సూక్ష్మ ... కంటికి నేరుగా కాన రానిది ... స్పర్శకు వీలుగా కాక పోనిది ... ప్రాణము, మనసు ... ల్లా ... ఉనికి ఉన్నది. కదిలిస్తే, కంపనము; కంపరము ... ల్లా ... అల్లాడించేది - ప్రళయము; ప్రణయము ... ల్లా ... ప్రజ్వరిల్లేది. అట్టి రీతులుతో ... అటాంటి తీరులుతో సాగుబడి కాబడుతూన్న, నా వ్రాతలును; కొన్నింటిని, ఇలా సూక్ష్మ కథలుగా... అందిస్తున్నాను.
ఈ కథలన్నీ వివిధ పత్రికలలోనూ, నా బ్లాగులోనూ ప్రచురితమైనవే. ఈ సంకలనంలో 25 కథలున్నాయి. ఈ సూక్ష్మ కథ, ఒరవడి ... నాది, నా సృష్టి, నా స్వంతము. ఈ సూక్ష్మ కథకు, నియమము ... ప్రచండము. ఇదే నికరము. చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Sookshma Kathalu 3
Login to add a comment
Subscribe to latest comments
