• Somerset Maugham Kathalu
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సోమర్సెట్ మామ్ కథలు

    Somerset Maugham Kathalu

    Pages: 166
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒడుపు, చతురతతో కూడుకున్న పరోక్షత (Subtlety) సోమర్సెట్ మామ్ రచనా సంవిధానంలోని ప్రత్యేకతాంశాలు. అంతేకాక, ఆయన రాసిన వచనం ఎంతో విశిష్టమైనది, విలక్షణమైనది. మానవ స్వభావాల నిశిత పరిశీలన కూడా మామ్ కథల్లో, నవలల్లో సృష్టంగా కనిపిస్తుంది. అతని కథలలో Indirectness ఉన్నా, అసలు విషయాన్ని గ్రహించడానికి ఆయన సరిపోయినన్ని ఆధారాలు ఇస్తాడు. అయితే కొన్నిసార్లు అరటిపండును వొలిచి చేతిలో పెట్టినట్టుగా వుండకపోవచ్చు. ఆధారాలను ఇవ్వడంలో చక్కని సమతుల్యత (Balance) ను కనబరుస్తాడు మామ్. ఈ లక్షణాలన్నీ నన్ను అమితంగా ఆకర్షించాయి కనుకనే మామ్ రచనలంటే నా కెంతో ఇష్టం. ఈ కథలను తెలుగు పాఠకులు కూడా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

- ఎలనాగ

Preview download free pdf of this Telugu book is available at Somerset Maugham Kathalu